News

Yevandoi Nani Garu Mp3 Song Download in High Definition (HD) Audio

Yevandoi Nani Garu Mp3 Song Download

About the Song

The song is from the film MCA. The lyrics of the song is drafted by Balaji. Yevandoi Nani Garu song is sung by Divya Kumar, Shravana Bhargavi. The film features Nani, Sai Pallavi in lead roles. Given below are the details about the credits and lyrics of the song after which the link to yevandoi nani garu mp3 song download is given for you.

Yevandoi Nani Garu Mp3 Song Download

Credits

Song name – yevandoi nani garu mp3 song download

Movie – MCA

Singer – Divya Kumar and Shravana Bhargavi

Music – Devi Sri Prasad

Cast – Nani and Sai Pallavi

 

Lyrics of the Song

ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని

రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినావే నాని మై డియర్ నాని

రెండుజళ్ళ రిబ్బనుతో కళ్ళగంతే కట్టినవే

రెండు మూడు ఫోజులకే తెల్లార్లు కల్లోకి వస్తుంటావే

అట్టాగ నువ్వంటే ఇట్టాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే

ఏవండోయ్ నాని గారు

హ చెప్పండోయ్ చిన్ని గారు

ఏవండోయ్ నాని గారు

హ చెప్పండోయ్ చిన్ని గారు

అరె ఏవండోయ్ నాని గారు

అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు

ఏవండోయ్ నాని గారు

అబ్బ చెప్పండోయ్ వన్స్ మోరు

పాల బూత్ దగ్గరున్న వాలీబాల్

ఆడుతున్నా వచ్చే పోయే దారిలోన నిన్నే చూస్తున్నా

మేడ మీద బట్టాలంటూ వీధిలోన కూరలంటూ ఎదో

సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా

బాత్రూమ్లో నేను లవ్ సాంగ్ పాడేసి నిన్నిట్టా పడగొట్టే ట్రైలే వేసా

నీ పేరు పక్కఇంటి పిల్లాడికే పెట్టి బుగ్గల్ని గట్టిగా ముద్దిచ్చేసా

ఏవండోయ్ నాని గారు

హ చెప్పండోయ్ చిన్ని గారు

ఏవండోయ్ నాని గారు

హ చెప్పండోయ్ చిన్ని గారు

ఏవండోయ్ నాని గారు

అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు

హే ముద్దబంతి పువ్వులాగా

ముద్దుగున్నావే బాగా ముద్దుపెట్టుకోవాలే చూపించేదాక

నువ్వు మందుగుండులాగా నేను

నిప్పుపెట్టేలాగా అంటుకుంటే ఇవ్వాళే క్రాకర్స్ పండగ

నా గుండే పట్టాలు ఎక్కాయి తక్కిళ్లు నీ కొంగు దండాలు ఎగరేసుకో

నీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి టీసర్ లేకుండా బొమ్మేసుకో

ఎంవండోయ్ నాని గారు

చెప్పండోయ్ చిన్ని గారు

ఏవండోయ్ నాని గారు

చెప్పండోయ్ చిన్ని గారు

ఏవండోయ్ నాని గారు

అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు

ఏవండోయ్ నాని గారు

చెప్పండోయ్ వన్స్ మోరు

ష్… నాని గారు

ఇట్స్ ఒకే చిన్ని గారు

 

Note: you can now download the above song from the link given below:

Yevandoi Nani Garu Mp3 Song Download Here

Also See: Usuraiya Tholaichaen Song Download Mp3 in 320Kbps HD Free

Vanshika Arora

A passionate writer with keen interest in the genres like entertainment, political, lifestyle, and many more. Also, a feminist who uses words like a sword to inspire the world.
Back to top button